Lingogram‌ను ఇన్‌స్టాల్ చేసినందుకు ధన్యవాదాలు

ఇంకో ట్యాబ్‌లో ఇప్పటికే ఒక వీడియో తెరిచి ఉంటే, దయచేసి దాన్ని రీలోడ్ చేయండి. కొత్త ఎక్స్‌టెన్షన్‌ను, అది ఇన్‌స్టాల్ అయిన తర్వాత తెరిచిన పేజీలకు మాత్రమే Chrome కలుపుతుంది. ఆ తర్వాత ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోవచ్చు.

కాస్త అలవాటయ్యాక ఇవి బాగా ఉపయోగపడతాయి:

Shift + D డ్యూయల్ సబ్‌టైటిల్స్ Shift + S భాషలను మార్చండి Shift + G గెస్ మోడ్ Shift + O వీడియో మీద సబ్‌టైటిల్స్ (ఓవర్‌లే)

ఏదైనా పనిచేయకపోయినా, లేదా ఏదైనా చెప్పాలనిపించినా — మాకు రాయండి. ప్రతి సందేశాన్నీ మేమే చదువుతాము.